Kushi మూవీ బాగాలేదు అన్న వాళ్ళకి .. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన Vijay Devarakonda | Telugu FilmiBeat

2023-09-05 3

Vijay Deverakonda Emotional Speech At Kushi Blockbuster.The film became career biggest opener for Vijay Deverakonda and it is posting good numbers at box office. yesterday makers arranged a grand success celebration in Vizag. The bug hearted Vijay Deverakonda who always thinks a way to share his Kushi with fans announced a special gift for families. | మూవీ సెప్టెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. కుటుంబ సిద్ధాంతాల్ని, అభిప్రాయాల్ని ఎదురించి పెళ్లి చేసుకున్న ఓ జంట క‌థ‌తో ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ఖుషి సినిమాను తెర‌కెక్కించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో ఒక‌టిగా ఖుషి నిలిచింది. ఖుషి మూవీ కోసం తీసుకున్న‌ రెమ్యున‌రేష‌న్‌ను అభిమానుల‌కు పంచ‌బోతున్న‌ట్లు విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌క‌టించాడు. ఈ విష‌యాన్ని ఖుషి వైజాగ్ స‌క్సెస్ టూర్‌లో విజ‌య్ స్వ‌యంగా వెల్ల‌డించాడు.

#MythriMovieMakers
#VijayDevarakonda
#KhushiMovieSuccessCelebrations
#KhushiMovieHitCelebrations
#Samantha
#KhushiMovieSuccessCelebrations
~CA.43~